భారత్ సమాచార్, భైంసా ;

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ రోజుల్లోకి రావటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ తో పాటుగా విమర్శల తీవ్రతను కూడా భారీ స్థాయిలో పెంచారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసాలో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు.

బీజేపీ వాళ్లు ఏమైనా అంటే నమో అంటారు. నమో అంటే నరేంద్రమోడీ కాదు నమ్మించి మోసం చేసే వ్యక్తని అన్నారు. పదేళ్లలో దేశానికి గాని, ఆదిలాబాద్ కు గానీ…