భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్ష్మణ్ తండాకు చెందిన దేవ్ సింగ్ అనే యువకుడు బ్యాతోలుకు చెందిన ఓ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తుండగా అది గమనించిన యువతి బంధువులు యువతి యువకుడు కలిసి ఉండగా నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో నిర్బంధించి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి యువకుడిని తీవ్రంగా గాయపరచాలని బాధితుడి బంధువులు నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు…
ప్రేమ వ్యవహారం.. యువకుడిపై యువతి బంధువులు దాడి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




