భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం మద్నూర్ మండల కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షుడు దుంపటి రాజు ఆదేశాల మేరకు, జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల దుర్గ నరేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పూజారి గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొమ్మల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా…