భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ఈ నెల 23,24 వ తేదీన జిల్లాలో జనం బాట ద్వారా కల్వకుంట్ల కవిత రాబోతున్నారని, ఈ పర్యటన ను విజయవంతం చేయాలనీ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రం లో పాలనా గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికలే ఇంపార్టెంట్ అన్నట్టుగా జూబ్లీహిల్స్ కే పరిమితం అయ్యిందని, ప్రతిపక్షం కూడా అదే…
జాగృతి జనం బాటను జయప్రదం చేయండి: డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




