భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ మందాటి బుచ్చిరెడ్డి పదవీ విరమణ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హెచ్ఎం వీరన్న నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి-యమున దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రూపా రాణి, పిఆర్టియు మండల అధ్యక్షుడు సూరం భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తి, విద్యాదానం ఎంతో గొప్పవని కొనియాడారు.
గత 35 ఏళ్లుగా విద్యార్థుల భవిష్యత్తు కోసం బుచ్చిరెడ్డి…





