భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై ఎమ్మెల్యే అమర్ ఆనందం వ్యక్తం చేశారు. పలమనేరు పట్టణ సమీపంలోని కేటీల్ ఫామ్ వద్ద అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బుధవారం ఆనందం వ్యక్తం చేశారు. ఆ మేరకు విజయవాడలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఇక్కడి మోడల్ మార్కెట్ ఏర్పాటుకు 33 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందిస్తూ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.. పలమనేరు…