భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీని శనివారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ… జర్నలిస్టుల సంక్షేమానికి గత ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం నూతన జీఓని తీసుకొచ్చి జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ప్రతి జర్నలిస్టు సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…
జర్నలిస్ట్ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




