భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండలం మాటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి, మాటూరు గ్రామ సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్ ఆధ్వర్యంలో మాటూరు గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిలను వారి అతిథి గృహంలో కలిసి వారిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భారతీ భాస్కర్ నాయక్, మాటూరు గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్…
గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




