భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: అనుముల మండలం హాలియాలో శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట నూతన బంజారా భవనాన్ని ఇటీవల నిర్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం నూతన భవనాన్ని నల్లగొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ విచ్చేయుచున్నారు. అయితే రేపు జరగబోయే బంజారా భవన్ ప్రారంభోత్సవం, శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి భోగ్…