భారత్ సమాచార్.నెట్, కృష్ణా: మచిలీపట్నం రూరల్ మండలం కానూరు గ్రామంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు. జిల్లా రైతు అధ్యక్షుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గోపు సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

నాగుల చవితి సందర్భంగా ఆయన ముందుగా పుట్ట వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పర్వదినాన ఆ పరమేశ్వరుడు, నాగేంద్రుడు దయతో అందరికీ శక్తి, శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుకున్నారు. ప్రజలు, రైతులందరూ…