భారత్ సమాచార్ నెట్, నంద్యాల : నందికొట్కూరులో ఆంధ్ర విద్యార్థి సంఘం, ఎన్ టైమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో “లీవ్ డ్రగ్స్–సేవ్ లైఫ్” నినాదంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత జీవితాలే కాకుండా, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
నందికొట్కూరు సీఐ ప్రవీణ్…





