భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండలం మాటూరు గ్రామంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల 1994 – 1999 బ్యాచ్ పూర్వపు విద్యార్థులు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. పాఠశాలకు మైక్, సౌండ్ సిస్టమ్ అందించారు. మరొక పూర్వపు విద్యార్థి గ్రామస్థులు ఇచ్చిన 43,000 రూపాయల ఆర్థిక సహాయంతో నోట్ పుస్తకాలు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బులతో పాఠశాలలో ప్రత్యేకంగా నియమించిన ట్యూటర్ కు నెలనెలా జీతం ఇచ్చి, వారిచే పిల్లలకు బోధన చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాటూరు గ్రామ సర్పంచ్ వెంకట్రాం…
మాటూరు పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




