భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కోఎడ్యుకేషన్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 2, 4 ఆధ్వర్యంలో వనపర్తి మండలం ఏదుల గ్రామంలో ఏడు రోజులపాటు ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏదుల గ్రామ సర్పంచ్ పరుశరాముడు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏదుల ఎంపీడీవో రఘు రాములు, కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ ఎన్ఎస్ఎస్ విద్యార్థి, వనపర్తి నియోజకవర్గ కంటెస్టడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ శిబిరం ద్వారా విద్యార్థి దశలో సేవా…
ఏదుల గ్రామంలో NSS శీతకాల శిబిరం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




