భారత్ సమాచార్.నెట్, గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లాలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న 25ఏళ్ల మహిళ ఆన్‌లైన్ స్కామ్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐఐఎఫ్‌ఎల్ బ్యాంక్ ఉద్యోగి భూమిక సొరాథియా బ్యాంకు ఆవరణలోనే పురుగుమందు తాగడంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. భూమిక టెలిగ్రామ్ ఆధారిత ఆన్‌లైన్ టాస్క్ స్కామ్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ఆమెపై పదే పదే ఒత్తిడి తేవడంతోనే ఆత్మహత్యకు…
Online Scam హామీ ఇచ్చి ఒత్తిడి తేవడంతో.. చివరికి సూసైడ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗
