భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణంలో మునుగోడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బొటిక తిరుపతయ్య, అనసూయ దంపతుల కుమారుడు బొటిక మధు కుమార్ ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం, కామర్స్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. “ఎంపిక చేసిన భారతీయ బ్యాంకు ఆర్థిక ఆరోగ్య విశ్లేషణ” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం ఆచార్య కమటం శ్రీనివాస్ పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. జన్మతః శ్రవణ లోపం ఉన్న మధు కుమార్ ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత…