భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో బాకీ కార్డు అనే నినాదంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి హద్దు పద్దులేని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, 22 నెల‌ల పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు రూ. 2500 హామీ కింద ఒక్కొక్క‌రికి రూ. 55 వేలు, వృద్ధులకు పెన్ష‌న్ నెల‌కు రూ. 4 వేల…