భారత్ సమాచార్.నెట్, నంద్యాల: ఆత్మకూరు మార్కెట్‌ యార్డ్‌లో 21వ విడత పీఎం కిసాన్, రెండో విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కార్యక్రమం ఘనంగా జరిగింది. సహాయ వ్యవసాయ సంచాలకులు కే. హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వంగాల వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం హేమలత మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 25,018 మంది రైతులకు రూ. 17.08 కోట్లు, ఆత్మకూరు మండలంలో 7,257 మంది రైతులకు రూ. 4.93 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు…