భారత్ సమాచార్.నెట్, పశ్చిమ గోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీని నెలకొల్పాలనే లక్ష్యంతో పాలకొల్లులో శుక్రవారం జాతీయ తెలుగు సారస్వత పరిషత్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య, ప్రముఖులతో కలిసి జాతీయ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించడానికి చర్చలు జరిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ‘అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’గా నామకరణం చేయాలని ప్రతిపాదించారు. గోదావరి జిల్లాలైన పాలకొల్లు, రాజమండ్రి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ చిత్ర పరిశ్రమను నెలకొల్పాలని సమావేశంలో…
పాలకొల్లులో జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




