భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్:
➨భారతదేశం-అమెరికా మధ్య సుంకాల సమస్య రోజురోజుకూ జటిలం అవుతోంది. భారతదేశం సుంకాలను తగ్గించడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

➨యాదాద్రిభువనగిరి: ఘనంగా కొనసాగుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.

➨తెలంగాణ మహిళ కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన.

➨బిహార్: పోలీసులపై గుడుంబా బ్యాచ్ ఎటాక్..11మందికి గాయాలు.. బిహార్‌లోని పాలిగంజ్‌లో ఘటన

➨ఏపీ: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ ప్రశ్నపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్.

➨వరంగల్: ఛాతీకొప్పి..అదుపు తప్పి ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన…