భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బోర్వెల్ లారీని బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ అయ్యప్ప టెంపుల్ సమీపంలో గత కొన్ని రోజులుగా ఒక బోర్వెల్ లారీ పార్క్ చేసి ఉంది. శనివారం రాత్రి పోతుగల్ గ్రామానికి చెందిన కొప్పు నరేశ్ (27) బైక్‌పై వెళ్తూ లారీని గమనించక బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను వెంటనే సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు.…
బోర్వెల్ లారీని ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




