భారత్ సమాచార్.నెట్, గుంటూరు జిల్లా : గుంటూరు వైద్య చరిత్రలో నిలిచిపోయే అపూర్వ దానమిది. అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు, ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ ఉమా గవిని తన జీవితాంతం కష్టపడి కూడబెట్టిన రూ.20 కోట్ల యావదాస్తినీ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు (జీజీహెచ్) విరాళంగా ప్రకటించారు. 1965లో గుంటూరు వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసి, నాలుగు దశాబ్దాల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన డాక్టర్ ఉమ, భర్త మృతిచెందడం, వారసులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చివరికి బ్యాంక్ బ్యాలెన్స్…





