భారత్ సమాచార్.నెట్, అన్నమయ్య : రాయచోటి పట్టణంలో బుధవారం ఉదయం మాసాపేట బ్రిడ్జి వద్ద పెను ప్రమాదం తప్పింది. కడప-రాయచోటి సర్వీస్‌కు చెందిన ఆర్టీసీ అద్దె బస్సుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు పక్కనే ఉన్న జ్యోతి రావు పూలే విగ్రహాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ బాబ్జి, వెనుకవైపు కూర్చున్న మరో ముగ్గురు ప్రయాణికులు స్వల్ప గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి…





