భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: ప్రశ్నించడం మన ప్రాథమిక హక్కు అని, సమాచార హక్కు చట్టం (RTI) సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్ అన్నారు. వేములవాడలో ఆయన మాట్లాడుతూ.. ఈ చట్టం అధికారులు పాల్పడే అవినీతి, అక్రమాలను వెలికి తీయడానికి ఉపయోగపడుతుందన్నారు. అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన ఈ చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు త్వరలో రాష్ట్రమంతటా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ప్రజలు చట్టాన్ని సక్రమంగా…
‘ఆర్టీఐ సామాన్యుడి వజ్రాయుధం’
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




