భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రామాల్లో పల్లెల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒకరిపై ఒకరు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకోవడంలో ఎవరికీ తక్కువేమీ లేదు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో పోటీకి దిగిన ఒక అభ్యర్థి, గ్రామంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా హామీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు. “తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా చేస్తాను” అంటూ మాటిచ్చిన ఆయన మాట ఇప్పుడు గ్రామమంతా చర్చనీయాంశమైంది.…
పంచాయతీ ఎన్నికల హీట్.. “హామీల జల్లు”..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




