భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఏపీ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్య సాయి శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొ న్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

 

ఈ సంద ర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ ‘విశ్వప్రేమ కు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు’ అని తెలిపారు.

 

ముగిసిన హైదరాబాద్…