భారత్ సమాచార్, వెబ్డెస్క్: అమెరికా (USA)లో మళ్లీ ఒక దారుణమైన కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియా (California)లోని స్టాక్టన్ నగరంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు జనసమూహంపై కాల్పులు జరపడం జరిగిందని శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వివరించింది. ఈ సంఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. బాధితులలో చిన్నారులు కూడా ఉంటారని తెలిసింది. వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక చిన్నారి పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా…

