భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేసినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఈశ్వర్ తెలిపారు. ప్రెస్ క్లబ్ కోసం స్థలం ఇచ్చి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గతంలో జర్నలిస్టుల బృందం ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందిస్తూ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నానని అలాగే ప్రభుత్వ స్థలంలో సర్వే చేసి జర్నలిస్టులకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని తహసిల్దార్ ను ఆదేశించారు.…
పెద్దమందడి ప్రెస్‌క్లబ్‌కు స్థల పరిశీలన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




