భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా తూప్రాన్ పట్టణంలోని గీతారెడ్డి కాలనీలో వెలసిన పెద్ద గుట్ట దర్గా వద్ద బుధవారం ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మత గురువు ఫాజిల్ బాబా నజీరొద్దీన్ ఛిస్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి, పరోపకారమే మానవ జీవిత లక్ష్యమని, సమాజంలో ఐక్యత పెంపొందాలని ఆకాంక్షించారు.
వచ్చే నెల ఏప్రిల్ 10వ తేదీన దర్గా వద్ద ఘనంగా నిర్వహించనున్న…





