భారత్ సమాచార్.నెట్: ఆంధ్రప్రదేశ్‌లోని 5 నగరాలు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి నగరాలు ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. వైజాగ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పరిశుభ్రత విషయంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డులను ప్రకటించింది కేంద్రం. జాతీయ స్థాయిలో స్పెషల్‌ కేటగిరీ మినిస్టీరియల్‌ అవార్డును విశాఖ దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్‌ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్‌లీగ్‌ సిటీస్‌ విభాగంలో విజయవాడ, గుంటూరు,…