నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర
ఎన్ హెచ్ ఎం జేఏసీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మహేందర్, భరత్, స్టేట్ కోర్ కమిటీ ఆదేశాల మేరకు
భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో సెకండ్ ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న మామిడి రజిని ఆ యొక్క పిహెచ్సి లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ అయిన డాక్టర్ శిరీష, డాక్టర్ సౌజన్య ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు పని ఒత్తిడి భారంతో మరియు అనేక రకాలైన…





