భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో అరెస్టైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటకు వస్తే తిరుమలకు పాదయాత్ర చేస్తానని ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మొక్కుకున్నారు. ఆ మొక్కు నెరవేరిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ జనవరి 19, 2026న షాద్‌నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు…
బండ్ల గణేష్ తిరుమల పాదయాత్రకు టీడీపీ నేతల మద్దతు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




