భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు చేగుంట మండలం కరీంనగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదల, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అధ్యక్షులు తిరుపతి, టీఆర్టీఎఫ్ అధ్యక్షులు జగన్ లాల్, మనోహర్…
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




