భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: గోదావరి పాయింట్ సరిహద్దులో ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్న కలప పుష్ప సినిమాని తలపిస్తుంది. అర్ధరాత్రి ఎఫ్ ఎస్ ఓ రాజేష్ ఆధ్వర్యం లో బీట్ ఆఫీసర్ బాలాజీ, సిబ్బంది కలిసి చతిస్గడ్ రాష్ట్రం మజ్జూర్ కొత్తపల్లి నుండి తెలంగాణ సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో టేకు కలపను పట్టుకున్నారు. పట్టుకున్న కలప విలువ రూ 2 లక్షల 12 వేలు ఉంటుందని, కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేసి చర్ల ఫారెస్ట్ కార్యాలయానికి తరలించినట్టు…
టేకు దిమ్మలు పట్టివేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




