భారత్ సమాచార్.నెట్, నిర్మల్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బాసర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పటిష్టం చేసింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి సీఎం భద్రతా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పలు అభివృద్ధి పనుల ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు విధులకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సీఎం పర్యటన దృష్ట్యా సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ…