భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: డెక్కన్ డైమండ్ సిటీగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని 1590లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఆ తర్వాత మూడో నిజాం సికిందర్ జా 1800లో మూసీ నదికి ఉత్తరాన సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు. 1990 లో సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందడం, మాదాపూర్ కేంద్రంగా ఐటీ అభివృద్ధి చెందడంతో దీన్ని నాటి నుంచి హైటెక్ సిటీగా పిలుస్తారు. హైదరాబాద్ నగరాన్ని మూడు ప్రాంతాలుగా పిలుస్తారు. అవి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయనున్న…
డ్రీమ్ ప్రాజెక్ట్ అక్కడే.. లక్ అంతా ఫ్యూచర్ సిటీదే
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




