భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ కుమార్తె, కుమారుడి వివాహ మహోత్సవం ఆత్మకూరు పట్టణంలోని ఎల్వీ ఫంక్షన్ హాల్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, వైఎస్ఆర్‌సీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కేఈ ప్రభాకర్ తదితర…