భారత్ సమాచార్.నెట్, ఆదిలాబాద్ జిల్లా : బాధితులకు త్వరితగతిన న్యాయం చేసే విధంగా కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా పోలీసు వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక మావల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ రికార్డులు, సిబ్బంది విధులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, ఆర్థిక నేరాల కట్టడికి పటిష్ట చర్యలు…
ప్రజలకు న్యాయం, ఆర్థిక నేరాల కట్టడే లక్ష్యం..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




