భారత్ సమాచార్.నెట్, జోగులాంబ గద్వాల: జిల్లాలో మహిళల, బాలికల రక్షణ కోసం పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, ఆకతాయిలకు చెక్ పెడుతుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312 కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు.

వేధించే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, రద్దీ ప్రదేశాలు, విద్యా సంస్థల వద్ద షీ టీమ్ నిఘా పెట్టిందన్నారు. గడిచిన సెప్టెంబర్ నెల…