భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో ఆలూరు జేఏసీ దీక్షలను కొనసాగిస్తోంది. శుక్రవారం రిలే దీక్ష 50వ రోజుకు చేరింది. కత్తి రామాంజనేయులు, ఎల్లప్ప, పూల రామాంజనేయులు దీక్షలలో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వీరు ఆదోని ప్రాంతం విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జిల్లా స్థాయి హామీ అవసరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం 5 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షను పరిగణించాలి అని పిలుపునిచ్చారు. 45వ రోజు దీక్షను ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో మరకట్టు గ్రామ…
50వ రోజుకు చేరిన రిలే దీక్షలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




