భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: రాచుర్ సర్పంచ్ అభ్యర్థి మెత్రి ఉనికేశ్వర్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. శనివారం ఇంటింటి ప్రచారంలో ఆయనకు అపూర్వ స్పందన లభించింది. మహిళలు ఉనికేశ్వర్ను హారతులతో ఆహ్వానించి, తమ బిడ్డగా భావించి కుంకుమ తిలకం దిద్దారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రజా సేవకుడిగా పేరు సంపాదించుకున్న ఉనికేశ్వర్పై తమకు పూర్తి నమ్మకం ఉందని, రాచుర్ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తారని గ్రామస్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో…
సర్పంచ్ అభ్యర్థికి అపూర్వ స్వాగతం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




