భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ఘణపురం మండలం మామిడిమాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని గ్రామ సభలో గ్రామస్తులు నిలదీయడంతో గ్రామసభ రసాభాసగా మారింది. అదే గ్రామానికి చెందిన వెంకట్ రావు ఒక్కరికే రెండు మూడు ప్లాట్ల ఇప్పించి కొంత మందితో మంచిగా నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేశారు. ఈ గ్రామంలో 1976లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు రెండు ఎకరాల పొలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయంపై 2020లో జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోకు దరఖాస్తు ఇవ్వడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ…
రసాభాసగా మారిన మామిడిమాడ గ్రామసభ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




