భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఐ బొమ్మ ఇమ్మడి రవి అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవిని నెటిజెన్లు మధ్యతరగతి దేవుడని, రాబిన్ హుడ్ అని ప్రశంసిస్తున్నారు. ఇదే తరుణంలో పోలీసులు, న్యాయవర్గాల్లో రవి అరెస్టుపై భిన్నమైన చర్చ సాగుతోంది. కొందరు న్యాయవాదులు ఆయన తరఫున ఉచితంగా వాదించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు తర్వాత సీపీ సజ్జనార్, సినీ పెద్దలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో పోలీసులకు చాలెంజ్ చేస్తే ఏమవుతుందో చూపించామని అన్నారు. సినిమా…
ఐ బొమ్మపై కోల్డ్ వార్..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




