భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి చేతిపంపులు, బోర్లు వేసి ప్రజలకు కనీస నీటి అవసరాలు తీరుస్తుంటే, కొందరు వ్యక్తులు తమ అహం కోసం, వ్యక్తిగత కుట్రలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఘటనే బెజ్జికల్లు గ్రామంలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్లు ప్రాథమిక పాఠశాల పక్కన కేవలం ప్రజల నీటి అవసరాల కోసం వేయించబడిన చేతిపంపు వద్ద నీళ్లు తీసుకెళ్లకుండా ఆ స్థలం గల వ్యక్తులు ఎరెడ్ల శ్రీనివాస్ అడ్డుకుంటున్నారు. మా…