భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు
1845: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.
1889: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు.
1922: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు.
1925: రిత్విక్ ఘటక్, ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత, స్క్రిప్టు రచయిత
1929: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్
1932: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత.
1944: పద్మావతి…

