భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు.

ప్రపంచ దృష్టి దినోత్సవం.

ప్రముఖుల జననాలు

1911: విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .

1917: బూర్గుల రంగనాథరావు, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి.

1918: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986)

…