భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

-ఏక్తా దివస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.

ఇందిరాగాంధీ వర్ధంతి.

జాతీయ ఐక్యతా దినోత్సవం

హాలోవీన్ (Hallowe’en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం.

క్రైస్తవ మతంలో ప్రొటస్టెంట్ సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు…మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు

ప్రముఖుల జననాలు

1875: సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి.

1889: ఆచార్య నరేంద్ర దేవ్.

1895: సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం…