భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆద్వర్వంలో ఉద్యాన అధికారిని జక్కుల అర్చన అధ్యక్షతన నిర్వహించిన కూరగాయ పంటల్లో ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యాన శాస్త్ర వేత స్రవంతి హాజరై కూరగాయల పంట ఉత్పాదకతను పెంచడానికి నాణ్యమైన విత్తనాల ఎంపిక, నస్సరి నిర్వహణ, పోషకాలు, పురుగుల ,నియంత్రణ వంటి ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన అధికారి అర్చన మాట్లాడుతూ…
కూరగాయ పంటలపై రైతులకు శిక్షణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




