భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగ చైర్ పర్సన్ గా ప్రియతమ నాయకులు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మరియు గ్రామ మాజీ సర్పంచ్ ఆలెంపల్లి జానయ్య ఆధ్వర్యంలో త్రిపురారం మండలం నుండి యస్.సి. విభాగ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ పయనమయ్యారు. త్రిపురారం మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్ల చంద్రారెడ్డి, భారతరెడ్డి,…