భారత్ సమాచార్, విద్య ;

ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా యూబీఐ బ్రాంచుల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

* లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) (జేఎంజీఎస్‌-I స్కేల్): 1,500 పోస్టులు (ఎస్సీ- 224; ఎస్టీ- 109; ఓబీసీ- 404; ఈడబ్ల్యూఎస్‌- 150; యూఆర్‌- 613)

రాష్ట్రాల వారీగా ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్- 200, అస్సాం- 50, గుజరాత్- 200, కర్ణాటక-…