భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజిపెయి జయంతి ఉత్సవాల సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రమిదలతో దీపం వెలిగించి మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఇన్చార్జి గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన…
ఘనంగా వాజ్‌పేయి జయంతి ఉత్సవాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




